ETV Bharat / state

కరీంనగర్​ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి గంగుల

author img

By

Published : Aug 14, 2020, 6:00 PM IST

మంత్రి గంగుల కమలాకర్​ కరీంనగర్​ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. కరోనా కట్టడి చర్యలపై ఆరా తీశారు.

Minister Ganguly visiting the Karimnagar Municipal Corporation office
కరీంనగర్​ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి గంగుల

కరీంనగర్​ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని మంత్రి గంగుల కమలాకర్​ సందర్శించారు. కార్యాలయంలో జరుగుతున్న పనులపై మేయర్​ సునీల్​రావుతో కలిసి గంటపాటు చర్చించారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని మేయర్​ను కోరారు. ఫుట్​పాత్​లపై అక్రమాలను తొలగించాలని మరోసారి అధికారులకు ఆదేశించారు.

నగరంలో తాగునీటి సమస్యపై ఎప్పటికప్పుడు ఆరా తీయాలని అధికారులను సూచించారు. నగరంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా శానిటైజన్​తో పాటు కట్టడికి చర్యలు చేపట్టాలని అన్నారు. అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: నీట మునిగిన దేశం.. నిండా మునగకూడదంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.