మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పదినిమిషాల కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. శనివారం మార్కెట్ ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాలను ఎవరికి వారు స్వయంగా శుభ్రం చేసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: 'ఖనిజ పరిశ్రమల ప్రగతికి ప్రణాళికలు రూపొందించండి