ETV Bharat / state

దళారుల నుంచి విముక్తికై.. కొనుగోలు కేంద్రాలు - manakondur mla rasamayi balakishan

దళారుల నుంచి విముక్తి పొందడానికి రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు.

కరీంనగర్​లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
author img

By

Published : Oct 31, 2019, 1:43 PM IST

కరీంనగర్​ జిల్లా గన్నేరువరం, జంగపల్లి, హన్మాజిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు. దళారుల నుంచి రైతులు విముక్తి పొందడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటూ అధిక దిగుబడులు పొందాలని సూచించారు. మద్దతు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.

TG_KRN_552_31_KONUGOLUKENDRAALANU_PRARAMBAM_AV_TS10084 REPORTER: TIRUPATHI PLACE: MANAKONDUR CONSTANCY MOBILE NUMBER: 8297208099 కరీంనగర్ జిల్లా గన్నేరువరం, జంగపల్లి, హన్మాజిపల్లి గ్రామాల్లో ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారుల నుంచి విముక్తి పొందడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటూ అధిక దిగుబడులు పొందాలని సూచించారు. అధికారులు మద్దతు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.