కరీంనగర్లో జరగనున్న బహిరంగ సభ వేదిక నుంచే కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈటల రాజేందర్, ఇతర నేతలతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. భారీ మొత్తంలో జనసమీకరణచేసి విజయవంతం చేయాలని నేతలకు సూచించారు.
ఇవీ చదవండి:కందిపోతున్న కాంగ్రెస్ పార్టీ...