ETV Bharat / state

ఉమ్మడి కరీంనగర్​లో ప్రశాంతంగా లాక్​డౌన్​

author img

By

Published : Apr 26, 2020, 6:42 PM IST

కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్​ ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా కొవిడ్​-19 కేసులు తగ్గడం వల్ల పలు చోట్ల నిబంధనలను సడలిస్తున్నారు.

Lock down at Karimnagar
కరీంనగర్​ లాక్​డౌన్​

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లాక్​డౌన్​ విజయవంతంగా అమలవుతోంది. కరీంనగర్ జిల్లాలో 19 కరోనా కేసులు నమోదవగా 17 మంది కోలుకున్నారు. ఇద్దరు చికిత్స పొందుతున్నారు. నగరంలోని సాహిత్​ నగర్, శర్మ నగర్​ లను మాత్రమే కంటైన్మెంట్ జోన్లుగా కొనసాగిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 3 కొవిడ్​ కేసులకు గానూ ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 5ఏళ్ల బాలుడు మాత్రమే చికిత్స పొందుతున్నాడు. కోరుట్ల, కల్లూరు లలో కంటైన్మెంట్ జోన్లను తొలగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు చికిత్స పొందుతుండగా సుమారు 1000 మంది హోమ్ క్వారంటైన్​లో ఉన్నారు. వేములవాడ పట్టణంలోని సిద్దార్థనగర్​ను కంటైన్మెంట్ జోన్​గా​ కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.