కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భారీ కేక్ కోసి పంచారు. ఐదుగురు విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్తులో కేటీఆర్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్ : స్వదేశానికి చేరిన సమీనా