సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కంటి పరీక్షలు చేయించుకోవాలని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సూచించారు. కాళేశ్వరంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడున్నారని విమర్శించారు. ప్రపంచమంతా కాళేశ్వరాన్ని ప్రశంసిస్తుంటే సీపీఐ నాయకులకు కనబడటం లేదా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ఇదీ చూడండి: ప్రేమ విఫలం... టెన్త్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం