ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందని కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎల్ఆర్ఎస్ను కొత్తగా తీసుకురాలేదని.. తొలిసారిగా 2008 అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిందని మేయర్ పేర్కొన్నారు.
ఇప్పటి వరకు సుమరు 27వేల దరఖాస్తులు అందినట్లు కమిషనర్ క్రాంతి తెలిపారు. అక్టోబర్ 31న ఎల్ఆర్ఎస్ గడుపు ముగుస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీచూడండి: 'అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరించేందుకే ఎల్ఆర్ఎస్'