కరీంనగర్ జిల్లా చొప్పదండిలో తెరాస నాయకులు సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన సందర్భంగా గులాబీ పార్టీ శ్రేణులు టపకాయలు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషకం చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు మండలాల్లో సంబురాలు జరుపుకున్నారు.
ఇవీ చూడండి: కన్నెపల్లి పంపుహౌస్ ప్రారంభం