విషాదాన్ని మిగిల్చిన వర్షం
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో గాలి దుమారంతో కురిసిన వడగళ్ల వర్షం విషాదాన్ని మిగిల్చింది. రాయపట్నం వద్ద గోదావరి నదిలోకి చేపల వేటకు వెళ్లిన రేచపల్లి నర్సయ్య గాలి దుమారంతో పడిన వర్షానికి తెప్ప బోర్ల పడి మరణించాడు. గోపులాపూర్‌లో పొలంలోకి వెళ్లిన గైని శ్రీనివాస్ అనే రైతుకు వడగళ్లు తాకడంతో స్పృహ కోల్పోయి పొలంలో పడిపోయాడు. గ్రామస్థులు గమనించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి:ఇండియా అవుతోంది.. ఈటీవీ భారత్