ETV Bharat / state

రూ.22.18 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటం వల్ల విత్తనాలకు గిరాకీ పెరిగింది. ఇదే అదునుగా అన్నదాతల అమాయకత్వంతో వ్యాపారులు ఆడుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా దుర్శేడు గ్రామంలో రూ.22.18 లక్షల విలువైన పత్తి విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు పట్టుకున్నారు.

రూ.22.18 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత
author img

By

Published : Jun 24, 2019, 7:40 PM IST

కరీంనగర్ జిల్లా దుర్శేడు గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. దుర్శేడు గ్రామ శివారులో ఓ డైరీ ఫారం షెడ్డును కిరాయికి తీసుకుని నకీలీ పత్తి విత్తనాలను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 1,350 కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 22.18లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

రూ.22.18 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత

ఇవీచూడండి: బురద మడుగులో 'కేసార్డ్​ ఓంజీ' ఉత్సవాలు

TG_KRN_09_24_NAKILI_PATHI_VITHANALU_PATTIVETHA_AV_C5 chandraaudhakar contributer karimnagar కరీంనగర్ మండలం దుర్శేడు గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన పత్తి విత్తనాల ప్యాకెట్లను పట్టుకున్న వ్యవసాయ శాఖ అధికారులు, కరీంనగర్ గ్రామీణ ఠాణా పోలీసులు కరీంనగర్ మండలం దుర్షేడు గ్రామ శివారులో ఓ డైరీ ఫారం షెడ్డును కిరాయికి తీసుకుని నకీలీ పత్తి విత్తనాలు నిల్వ చేసిన వ్యాపారస్తులు స్థావరంపై సంయుక్తంగా దాడులు చేసిన వ్యవసాయ శాఖ కరీంనగర్ గ్రామీణ ఠాణా పోలీసులు. పత్తి విత్తనాల విలువ దాదాపు రూ.22.18లక్షల విలువైన 750కిలోల 1670ప్యాకెట్లు, 616కిలోల లూజ్ విత్తనాలు పట్టివేత.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.