ETV Bharat / state

Maneru: మధ్య మానేరుకు ఇరువైపులా రక్షణ గోడలు

author img

By

Published : Jun 9, 2021, 7:55 PM IST

కరీంనగర్ లోని దిగువ మానేరు (Maneru) ఆనకట్ట కింద నదికి ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎల్ఎండీ దిగువన, రెండో చెక్ డ్యాం మధ్య మానేరు వద్ద నదికి ఇరువైపులా ఈ గోడలు నిర్మించనున్నారు.

maneru
maneru

కరీంనగర్ లోని దిగువ మానేరు (Maneru) ఆనకట్ట కింద నదికి ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎల్ఎండీ దిగువన, రెండో చెక్ డ్యాం మధ్య మానేరు నదికి ఇరువైపులా ఈ గోడలు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ. 310.46 కోట్లతో గోడల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.