తెరాస దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ముస్లింల ఓటర్లను ఆకట్టుకునేందుకు తెరాస పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిందని విమర్శించారు. మరోసారి ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నం చేస్తుందని... ప్రజలు గమనించాలని పొన్నం కోరారు.
తెరాస దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతోంది: పొన్నం - Congress Press Meet in karimnagar
ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకే తెరాస సీఏఏను వ్యతిరేకించిందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పుర ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెరాస దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతోంది: పోన్నం
తెరాస దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ముస్లింల ఓటర్లను ఆకట్టుకునేందుకు తెరాస పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిందని విమర్శించారు. మరోసారి ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నం చేస్తుందని... ప్రజలు గమనించాలని పొన్నం కోరారు.
sample description