ETV Bharat / state

మంత్రి ఈటల వైద్యశాఖను మరచిపోయారు: సీఎల్పీ నేత భట్టి - telangana health minister eetala rajender

రాజకీయ ఒత్తిడిలో పడి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్యశాఖను మరిచిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

"రాజకీయ ఒత్తిడిలో పడి వైద్య శాఖ మర్చిపోయారు"
author img

By

Published : Sep 1, 2019, 10:49 AM IST

"రాజకీయ ఒత్తిడిలో పడి వైద్య శాఖ మర్చిపోయారు"

ప్రజావైద్యం ప్రమాదంలో పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​లతో కలిసి భట్టి ర ోగులను పరామర్శించారు. ఆసుపత్రిలో సేవల గురించి వాకబు చేశారు. 500 పడకల ఆస్పత్రిలో సరిపడా సిటిస్కాన్, ఈసీజీ యంత్రాలు లేకపోవడం బాధాకరమన్నారు. పిల్లల వార్డులో మంచాలపై చిరిగిపోయిన దుప్పట్లు చూసి జీవన్​రెడ్డి, పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Intro:TG_KRN_06_01_BATTI_ON_HOSPITALS_AB_TS10036
sudhakar contributer karimnagar

రాజకీయ ఒత్తిడిలో పడి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వైద్యశాఖ మర్చిపోయారని శాసనసభ పక్ష నేత బట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరును తెలుసుకునేందుకు సందర్శిస్తున్న అని ఆయన తెలిపారు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆయన రోగులను కలిసి ఇ వైద్య సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు 500 పడకల ఆసుపత్రిలో కనీస సేవలు సరిపడే వైద్యులు సిటి స్కాన్ ఈసీజీ యంత్రాలు లేకపోవడం చాలా బాధాకరమన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి రోగాలతో వస్తే సరిపడే మందులు ఇవ్వడం లేదని రోగులు బట్టి విక్రమార్క ఎదుట ఎకరావు పెట్టుకున్నారు పిల్లల వార్డులో మంచాలపై చిరిగిన పరుపులు దుప్పట్లు లేకుండా పడుకోబెట్టి వైద్యం అందిస్తున్న పిల్లల్ని చూసి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఇ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డు మధ్యలో వరండాలో మంచాలు వేసి ఇ వైద్యం అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని వైద్యులకు ఆయన సూచించారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఆసుపత్రిని సందర్శించిన వారిలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఇ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

బైట్ భట్టి విక్రమార్క శాసనసభ సీఎల్పీ నేత

Body:హ్హ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.