యువత ప్రోత్సాహంతోనే బండి సంజయ్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బస సత్యనారాయణ అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలకడానికే ప్రజలు భాజపాను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. నగరపాలక సంస్థల ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అభివృద్ధే ధ్యేయంగా భాజపా పని చేస్తుందని ఆయన వెల్లడించారు.
'మున్సిపాలిటీ ఎన్నికల్లో భాజపాదే విజయం' - muncipal
నగర పాలక, మున్సిపాలిటీలలో జరిగే ఎన్నికల్లో భాజాపా కాషాయం జెండా ఎగుర వేస్తుందని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బస సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో భాజపాదే విజయం
యువత ప్రోత్సాహంతోనే బండి సంజయ్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బస సత్యనారాయణ అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలకడానికే ప్రజలు భాజపాను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. నగరపాలక సంస్థల ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అభివృద్ధే ధ్యేయంగా భాజపా పని చేస్తుందని ఆయన వెల్లడించారు.
TG_KRN_08_27_BJP_ON_MUNCIPAL_PC_C5
chandrasudhakarcontribu
ter karimnaga4
నగర పాలక మునిసిపాలిటీలలో జరిగే ఎన్నికల్లో భాజాపా కాషాయం జెండా ఎగుర వేస్తుంది కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు భాష సత్యనారాయణ అన్నారు కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో యువత ప్రోత్సాహంతోనే బండి సంజయ్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారు అని ఆయన కొనియాడారు నగరపాలక సంస్థల ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు అభివృద్ధి ధ్యేయంగా భాజపా పని చేస్తుందని ఆయన చెప్పారు
బైట్ బస సత్యనారాయణ రావు