ETV Bharat / state

'కేసీఆర్​ది విభజించి పాలించు ధోరణి'

ముఖ్యమంత్రి కేసీఆర్ విభజించి పాలించు అనే ధోరణిలో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని దుయ్యబట్టారు బండి సంజయ్. ఎమ్మెల్యేగా స్వల్ప ఓట్లతో ఓడిపోయిన తనని మరోసారి అవకాశం ఇచ్చి పార్లమెంట్​కు పంపించాలని ఓటర్లను కోరారు.

బండి సంజయ్ ప్రచారం
author img

By

Published : Apr 3, 2019, 10:34 AM IST

బండి సంజయ్ ప్రచారం
హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తూ కేసీఆర్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్​. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియంలో ప్రచారం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో భారత్​ను​ శక్తివంతంగా మార్చాలంటే మరోసారి మోదీ ప్రధాని కావాలని తెలిపారు. అహంకార ధోరణితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేసీఆర్​కు ప్రజలు బుద్ది చెప్పేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. కరీంనగర్​లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:"గెలిస్తే పసుపు బోర్డు, మద్దతు ధర ఇస్తాం"

Intro:TG_KRN_06_03_MP ABYRTHI_BJP PRACHARAM_AB_C5
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విభజించు పాలించు అనే ధోరణిలో రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలిస్తున్నారు అని తెరాస ప్రభుత్వానికి చెప్పే రోజులు ముందున్నాయన కరీంనగర్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ అన్నారు ప్రచారానికి గడువు కొద్దిరోజులు మాత్రమే ఉండడంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం లో వాకర్స్ ని కలిసి ఆయన ఓటర్లను అభ్యర్థించారు ఎమ్మెల్యేగా స్వల్ప ఓట్లతో ఓడిపోయిన బండి సంజయ్ మరోసారి అవకాశం ఇచ్చి పార్లమెంట్కు పంపించాలని విజ్ఞప్తి చేశారు తెరాస హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తూ మత విద్వేషాలను రెచ్చ గొడుతూ హిందువులను విభజిస్తున్నారని అన్న ఆరోపించారు కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

బైట్ బండి సంజయ్ కుమార్ భాజపా అభ్యర్థి కరీంనగర్

Body:య్

Conclusion:ఉడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.