కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం పెట్టెలను చొప్పదండిలో భద్రపరిచారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిశాక.. అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పెట్టెలకు సీలు వేశారు. అనంతరం భద్రత నడుమ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌కు పెట్టెలను తరలించారు. చొప్పదండి పురపాలక సంఘం పరిధిలో 81 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.
బ్యాలెట్ పెట్టెలు.. స్ట్రాంగ్ రూమ్‌కు తరలింపు - Telangana Muncipall Elections news Updates
కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చొప్పదండి పురపాలక సంఘం పరిధిలో 81 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.
బ్యాలెట్ పెట్టెలు.. స్ట్రాంగ్ రూమ్‌కు తరలింపు
కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం పెట్టెలను చొప్పదండిలో భద్రపరిచారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిశాక.. అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పెట్టెలకు సీలు వేశారు. అనంతరం భద్రత నడుమ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌కు పెట్టెలను తరలించారు. చొప్పదండి పురపాలక సంఘం పరిధిలో 81 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.
TG_KRN_74_22_BALLET_SEAL_VO_TS10128
From: Sayed Rahmath Choppadandi
phone:9441376632
-----------------
యాంకర్ పార్ట్:
కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం పెట్టెలను భద్రపరిచారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ ల సమక్షంలో బ్యాలెట్ పెట్టెలకు సీలు వేశారు. అనంతరం భద్రత నడుమ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూమ్ కు పెట్టెలను తరలించారు. చొప్పదండి పురపాలక సంఘం పరిధిలో 12661 మంది ఓటర్లు ఉండగా 81 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణంలో ఆరు పోలింగ్ కేంద్రాలు, 24 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగియడంతో బ్యాలెట్ పత్రాలను భద్రపరిచిన అనంతరం గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.