ETV Bharat / state

ఇందిరానగర్​లో అంబేడ్కర్​ మెమోరియల్​ భవనం ప్రారంభం - ఇందిరానగర్​లో అంబేడ్కర్​ మెమోరియల్​ భవనం ప్రారంభం

వెనుకబడిన కులాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఇందిరానగర్‌లో రూ.25లక్షలతో నిర్మించిన అంబేడ్కర్‌ మెమోరియల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

ambedkar memorial building opened by minister gangula kamalakar
ఇందిరానగర్​లో అంబేడ్కర్​ మెమోరియల్​ భవనం ప్రారంభం
author img

By

Published : Dec 4, 2019, 5:14 PM IST

ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తనవంతు ప్రయత్నిస్తానని మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. ఇందిరానగర్​లో 25 లక్షల వ్యయంతో నిర్మించిన అంబేడ్కర్​ మెమోరియల్​ భవనాన్ని ఆయన ప్రారంభించారు. భవనానికి అవసరమైన హంగులు సమకూర్చడానికి మరో 20లక్షలు రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజకీయ జీవితం ఇందిరానగర్‌ నుంచే ప్రారంభమైందని... కార్పొరేటర్​ నుంచి మంత్రి స్థాయికి చేరుకున్నానని గుర్తు చేసుకున్నారు.

ఇందిరానగర్​లో అంబేడ్కర్​ మెమోరియల్​ భవనం ప్రారంభం

ఇదీ చూడండి: 'బుల్లెట్ రైలు అంటే దిల్లీ, ముంబయిలేనా.. హైదరాబాద్‌ గుర్తుకు రాదా'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.