కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని వైన్‌షాప్‌పై తాగుబోతులు దాడికి పాల్పడ్డారు. తాము అడిగిన బీర్లు ఇవ్వలేదని మద్యం షాపు యజమానిని చితక్కొట్టారు. బెల్టు షాపుల్లో అన్ని బీర్లు దొరుకుతున్నాయని మద్యం షాపు ఓనవర్తో గొడవకు దిగారు. అది కాస్తా ముదిరి ముగ్గురు తాగుబోతులు యజమానిని చితకబాది కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది.
'అడిగిన బీర్లు ఇవ్వలేదని వైన్‌షాప్ యాజమానిపై దాడి' - WINE SHOP
తాము అడిగిన బీర్లు ఇవ్వలేదని వైన్‌షాప్ యజమానిని మందుబాబులు చితకబాదారు. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మద్యం షాపు ఓనవర్తో గొడవ
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని వైన్‌షాప్‌పై తాగుబోతులు దాడికి పాల్పడ్డారు. తాము అడిగిన బీర్లు ఇవ్వలేదని మద్యం షాపు యజమానిని చితక్కొట్టారు. బెల్టు షాపుల్లో అన్ని బీర్లు దొరుకుతున్నాయని మద్యం షాపు ఓనవర్తో గొడవకు దిగారు. అది కాస్తా ముదిరి ముగ్గురు తాగుబోతులు యజమానిని చితకబాది కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది.
sample description