ETV Bharat / state

మంత్రి ఎస్కార్ట్​ వాహనానికి ప్రమాదం

మంత్రి వాహనానికి ఎస్కార్ట్​గా ఉన్న పోలీసు వాహనం డివైడర్​ను ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఎస్సెకి తీవ్రంగా గాయమై బోటనవేలు ఊడిపోయింది. ఈ ఘటన కరీంనగర్​ నగరంలో చోటుచేసుకుంది.

author img

By

Published : Jul 11, 2020, 4:38 PM IST

Accident to Minister escort vehicle at karimnagar
మంత్రి ఎస్కార్ట్​ వాహనానికి ప్రమాదం

మంత్రి వాహనానికి ఎస్కార్ట్​గా ఉన్న కరీంనగర్ కొత్తపల్లి పోలీస్​స్టేషన్ వాహనం డివైడర్​ను ఢీకొట్టింది. ఈ క్రమంలో అందులో ఉన్న ఎస్సై ఎలాగౌడ్​ తీవ్ర గాయమై బొటనవేలు ఊడిపోయింది. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు.

కరీంనగర్ జిల్లా వెలిచాల హరితహారంలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మొక్కలు నాటారు. బైపాస్ మార్గం ద్వారా వారు హైదరాబాద్​కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మంత్రి కమలాకర్ వాహనం కరీంనగర్​కు వస్తున్న నేపథ్యంలో ఎస్కార్ట్​గా వస్తున్న కొత్తపల్లి పోలీస్​స్టేషన్ వాహనం ఆర్టీసీ వర్క్​షాప్ దగ్గర ప్రమాదానికి గురైంది.

మంత్రి ఎస్కార్ట్​ వాహనానికి ప్రమాదం

ఇదీ చూడండి : ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.