ETV Bharat / state

తిమ్మాపూర్​లో ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన - abvp

ఓ ప్రైవేటు ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులను వేధిస్తున్న హెచ్​వోడీ సురేందర్​పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​లోని ఆ కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు.

అరెస్ట్​ చేస్తున్న పోలీసులు
author img

By

Published : Jul 30, 2019, 11:27 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినిలను వేధిస్తున్న హెచ్​వోడీ సురేందర్​పై చర్యుల తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విద్యార్థినిలకు వాట్సాప్​లో అసభ్యపదజాలంతో మెసేజ్​ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ఆ కళాశాల ముందు ధర్నాకు దిగారు. ఈ విషయమై విద్యార్థులు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

తిమ్మాపూర్​లో ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

Intro:TG_KRN_06_30_ABVP_ANDOLANA_AV_TS10036
Chandrasudhakar contributer karimnagar 9394450126

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో హెచ్ ఓ డి సురేందర్ విద్యార్థులను వేధిస్తున్నాడని అతనిపై కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు విద్యార్థుల పట్ల వాట్సాప్ లలో అసభ్యపదజాలంతో వేధిస్తున్నారని దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కళాశాల యాజమాన్యానికి చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో కొంతమంది విద్యార్థులు మీడియా ను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది హెచ్ ఓ డి సురేందర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు కళాశాల ముందు బైఠాయించి ధర్నా కు దిగారు రు కళాశాల లోనికి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసి ర పోలీస్ స్టేషన్ కు తరలించారు రు
Body:KkConclusion:Kk

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.