కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండా గ్రామంలో బోరు కేసింగ్ నుంచి నీరు పైకి ఉబికి వస్తోంది. పల్లె ప్రకృతివనం, కంపోస్ట్ షెడ్ పరిసరాల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బోరు వేశారు. వేసినప్పటి నుంచే నీరు ఉప్పొంగుతోంది.
స్థానికులు ఈ బోరుబావి దగ్గరకు పెద్దఎత్తున తరలివచ్చి... చిమ్ముతున్న నీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఇదీ చదవండి: డాక్టర్ తోటలో డ్రాగన్ పండు.. ఈ సాగుతో లాభాలు మెండు