కామారెడ్డి పరిధిలోని టెక్రియాల్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు రణదీప్ (18), మద్దికుంట శేఖర్ (18)గా గుర్తించారు. గేదెలకు నీళ్లు తాపేందుకు చెరువు వద్దకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది.
చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి - కామారెడ్డి జిల్లా విషాదం
Two teenagers killed in pond
09:57 March 26
చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
09:57 March 26
చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
కామారెడ్డి పరిధిలోని టెక్రియాల్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు రణదీప్ (18), మద్దికుంట శేఖర్ (18)గా గుర్తించారు. గేదెలకు నీళ్లు తాపేందుకు చెరువు వద్దకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Last Updated : Mar 26, 2020, 1:24 PM IST