ETV Bharat / state

భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం... వ్యక్తి అరెస్ట్ - kamareddy district latest news

కామారెడ్డి జిల్లా కేంద్రంలో టాస్క్​ఫోర్స్ అధికారులు మెరుపుదాడులు చేశారు. భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.

Task force officers seize banned gutka packets
నిషేధిత గుట్కా స్వాధీనం
author img

By

Published : Dec 22, 2020, 10:52 AM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో టాస్క్​ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు లక్ష రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వచేసిన కిరణ్​ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీటి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి:కారులో మంటలు- ఐదుగురు సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.