కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలన చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కళాశాల అభివృద్ధి కోసం యుజేసీసీ గ్రాంట్ నుంచి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని పోచారం వెల్లడించారు. కళాశాలలోని అదనపు గదుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: పాదరక్షలతో శివాలయంలోకి వెళ్లిన ఉప్పల్ ఎమ్మార్వో