ETV Bharat / state

'త్వరలోనే ప్లాస్టిక్ రహిత జిల్లాగా కామారెడ్డి'

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

'త్వరలోనే ప్లాస్టిక్ రహిత జిల్లాగా కామారెడ్డి'
author img

By

Published : Oct 1, 2019, 5:20 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈనాడు -ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి సత్యనారాయణ, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ శ్వేత, మున్సిపల్ ఛైర్మన్ శైలజ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని గాంధారి పరిధిలోగల నేరెళ్ల గ్రామం పచ్చదనం పరిశుభ్రతకి మారు పేరని... అతి చిన్న ఊరైనప్పటికీ... గాంధీజీ ఆశయాలను చక్కగా పాటిస్తున్నారని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి 11 వేల కిలోల ప్లాస్టిక్​ని సేకరించినట్లు... త్వరలోనే గ్రామాలన్నింటినీ ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా రూపొందిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేసి పర్యావరణహితానికి పాటు పడాలని సూచించారు.

'త్వరలోనే ప్లాస్టిక్ రహిత జిల్లాగా కామారెడ్డి'

ఇవీ చూడండి: కాసేపట్లో మంత్రివర్గ సమావేశం... కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Intro:tg_nzb_06_01_plastic_niyantrana_saddassu_avb_ts10142
ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో లో ఈనాడు -ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు .ఈ సదస్సులో భాగంగా జిల్లా పాలనాధికారి సత్యనారాయణ, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ శ్వేత మున్సిపల్ చైర్మన్ శైలజ ,పర్యావరణ వేత్త ప్రవీణ్ ,ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు ప్రభాకర్ ఇతర మేధావి వర్గం కిరాణ వర్తక సంగం ,బట్టల దుకాణాల యజమానులు ప్రజలు పాల్గొన్నారు. సదస్సులో ప్లాస్టిక్ నియంత్రణ గురించి ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలు గురించి మేధావులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి పరిధిలోగల నేరెళ్ల గ్రామం పచ్చదనం పరిశుభ్రత కి మారుపేరని అతి చిన్న ఊరని గాంధీజీ ఆశయాలను బహు చక్కగా పాటిస్తున్నారని ప్రతి చెట్టుకీ ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసుకొని పెంచుతున్నారని, చెత్త సేకరణకు స్థలం ఏర్పాటు చేసుకున్నారని ,చిన్న స్థలం సృష్టించుకుని అందులో మొక్కలు నాటి నందనవనం అని పేరు పెట్టుకున్నారు . దీనికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ పాలనాధికారి ఈ సందర్భంగా గా అతని అభినందించారు రు కామారెడ్డి జిల్లా పరిధిలోని గ్రామాల నుండి 11000 కిలోల ప్లాస్టిక్ ని సేకరించామని త్వరలో ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా రూపొందిస్తామని వీటిలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లో ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు ప్రభాకర్ గారు సంచి వేసుకొని మీరు నాకు ప్లాస్టిక్ ఇవ్వండి నేను మీకు బట్ట సంచులు అని ఈ వేదిక మొత్తం అరుచుకుంటూ తిరిగారు........byte

Body:shyamprasad goud

Conclusion:7995599833
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.