ప్రభుత్వం రాయితీపై అందించే సోయా విత్తనాలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ సహకార సంఘం కార్యాలయంలో రాయితీ విత్తనాలు పక్కదారి పడుతున్నాయని ఫిర్యాదులు రావడం వల్ల అధికారులు విచారణ చేశారు. ప్రభుత్వం అందించే సోయా విత్తనాలు రైతులకు అందకుండా దళారులకు అధికారులు విక్రయిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు మన విత్తనాలు యథేచ్చగా తరలిపోతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 1.12 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో సాగే లక్ష్యంగా