ETV Bharat / state

మొదలైన మున్సిపల్​ ఎన్నికల సందడి

author img

By

Published : Jan 8, 2020, 5:22 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పురపాలక కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలైంది. నాయకులు, కార్యకర్తలతో కార్యాలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.

municipal election nominations start from today in kamareddy
మొదలైన మున్సిపల్​ ఎన్నికల సందడి

మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కామారెడ్డి మున్సిపల్​ కార్యాలయం నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. నామా పత్రాలు దాఖలు చేయడానికి అభ్యర్థులు అనుచరగణంతో తరలొస్తున్నారు. కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థులు ఇంటి పన్ను, నల్ల బిల్లు చెల్లించి నో అబ్జెక్షన్​ సర్టిఫికేట్​ పొందుతున్నారు.

మొదలైన మున్సిపల్​ ఎన్నికల సందడి

ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?

Intro:tg_nzb_03_08_nomination_shuru_av_ts10142
కామారెడ్డి జిల్లా కేంద్రం లోని పురపాలక కార్యాలయంలో కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలైంది ఈరోజు నుండి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో పురపాలక కార్యాలయం సందడి వాతావరణం నెలకొంది కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థులు ఈరోజు బకాయి ఉన్న ఇంటి టాక్స్ ఇతర టాక్స్ నగదును నగదును చెల్లించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందుతున్నారు అభ్యర్థులు ఒకరినొకరు పలకరించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు....... vis

Body:shyamprasad goud

Conclusion:7995599833
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.