ETV Bharat / state

బస్తీమే సవాల్​: కామారెడ్డి జిల్లాలో కారు జోరు

కామారెడ్డి జిల్లా మున్సిపల్​ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పురపాలికలను తెరాస కైవసం చేసుకుంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కారుజోరు ప్రదర్శించింది.

author img

By

Published : Jan 25, 2020, 5:12 PM IST

kamareddy
బస్తీమే సవాల్​: కామారెడ్డి జిల్లా ముడు మున్సిపాలిటీల్లో కారుదే పాగా

కామారెడ్డి మున్సిపల్​ ఎన్నికల ఫలితాలు విడుదయ్యాయి. 49 వార్డులున్న కామారెడ్డిలో తెరాస 23 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. 12 స్థానాల్లో కాంగ్రెస్​ విజయం సాధించగా... భాజపా 8 చోట్ల గెలిచింది. ఎంఐఎం 00, ఇతరులు 06 చోట్ల గెలిచారు. కామారెడ్డిలో ఛైర్మన్​ పీఠాన్ని తెరాస పార్టీ కైవసం చేసుకుంది.

బాన్సువాడ 19 వార్డులకు ఫలితాలు వెలువడ్డాయి. తెరాస పార్టీ 17 వార్డులు కైవసం చేసుకోగా... మిగిలిన రెండు స్థానాలను కాంగ్రెస్​ దక్కించుకుంది. భాజపా, ఎంఐఎం, ఇతరులు ఒక్కస్థానం కూడా దక్కించుకోలేకపోయారు. బాన్సువాడ మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస దక్కించుకుంది.

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 12 వార్డులకు ఫలితాలు వెలువడ్డాయి. అధికార తెరాస పార్టీ 9 చోట్ల గెలవగా... మూడు స్థానాల్లో కాంగ్రెస్​ విజయం సాధించింది. భాజపా, ఎంఐఎం, ఇతరులకు ఒక్క చోట గెలవలేదు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కారు పాగా వేసింది.

kamareddy municipal election results
కామారెడ్డి మున్సిపల్​ ఎన్నికల ఫలితాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.