కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో తొలిసారి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఎన్నికల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతా పరిశీలించారు.
కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మూడు మున్సిపాలిటీలో 80 వార్డులకు గాను 188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
ఇదీ చదవండిః ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి