ETV Bharat / state

రైతుల సమస్యలపై డీఎస్పీ సమావేశం

author img

By

Published : Jul 10, 2019, 1:02 AM IST

కామారెడ్డి జిల్లా మద్నూర్​లో రైతుల సమస్యలపై రైతు సంఘాలతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. గ్రామంలో విద్యుత్తు నియంత్రికలు చోరీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు.

రైతుల సమస్యలపై డీఎస్పీ సమావేశం

రైతుల సమస్యలపై పోలీసులు సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్​లో డీఎస్పీ యాదగిరి ఆధ్వర్యంలో రైతులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్తు నియంత్రికలు చోరీలు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు కోరారు. మండలంలో గత కొంత కాలంగా విద్యుత్తు నియంత్రికల చోరీలు పెరిగిపోయినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ సూచించారు.

రైతుల సమస్యలపై డీఎస్పీ సమావేశం

ఇవీచూడండి: అవినీతిపై 19 రాష్ట్రాల్లో సీబీఐ మెరుపు దాడులు

Intro:రైతుల సమస్యలపై పోలీసులు సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ లో డిఎస్పీ యాదగిరి ఆధ్వర్యంలో రైతులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్తు నియంత్రికలు చోరీలు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండలంలో గత కొంత కాలంగా విద్యుత్తు నియంత్రికల చోరీలు పెరిగి పోయినట్లు డి.ఎస్.పి పేర్కొన్నారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనుమానితులు ఎక్కడ కనిపించినా వెంటనే అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

Body:శ్రీనివాస్ గౌడ్, జుక్కల్, కామారెడ్డి జిల్లా

Conclusion:ఈటీవీ భారత్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.