కామారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఆ పార్టీ కార్యాలయం కోసం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భాజపా విస్తరణ గురించి పలు అంశాలు చర్చించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన పారద్రోలే రోజులు వచ్చాయని లక్ష్మణ్ ఉద్ఘాటించారు. కేసీఆర్ మాటలకు రాష్ట్రంలో కాలం చెల్లిందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు లక్ష్మణ్. రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేయడం లక్ష్యమని లక్ష్మణ్ పేర్కొన్నారు.
కామారెడ్డి భాజపా కార్యాలయానికి భూమి పూజ - Bhoomi Pooja for Kamareddy BJP office
కామారెడ్డి జిల్లాలో భాజపా పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ భూమి పూజ నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఆ పార్టీ కార్యాలయం కోసం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భాజపా విస్తరణ గురించి పలు అంశాలు చర్చించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన పారద్రోలే రోజులు వచ్చాయని లక్ష్మణ్ ఉద్ఘాటించారు. కేసీఆర్ మాటలకు రాష్ట్రంలో కాలం చెల్లిందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు లక్ష్మణ్. రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేయడం లక్ష్యమని లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ బిజెపి పార్టీ కార్యాలయ భూమి పూజ చేశారు. అనంతరం సభ ఏర్పాటు చేసి బిజెపి విస్తరణ గురించి మాట్లాడారు .రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన పారద్రోలే రోజులు వచ్చాయని నిజామాబాద్లో రైతు కడుపు మండి కవితను ఇంటికి పంపించారని తర్వాత మిమ్మల్ని పంపిస్తామని మీ మాటలకు కాలం చెల్లిందని ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నామని ఈ సభ వేదికగా మాట్లాడారు . ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయకపోతే కెసిఆర్ నీ సీటు కూడా పోతుంది.తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం లక్ష్యం అని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సభలో బాణాలలక్ష్మారెడ్డి, మురళీధర్ గౌడ్ ,భాను ప్రకాష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు......byte
Body:shyamprasad goud
Conclusion:7995599833