కామారెడ్డి టేక్రియాల్ కస్తూర్బాగాంధీ పాఠశాలలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. పాఠశాలలోని 32 మంది విద్యార్థులు వైరస్‌బారిన పడ్డారు. కేజీబీవీలోని విద్యార్థులందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించగా... 32 మంది బాలికలకు పాజిటివ్ వచ్చినట్లు నోడల్ అధికారి వెల్లడించారు.
టేక్రియాల్ కేజీబీవీలో కరోనా కలకలం... 32 మందికి పాజిటివ్ - కేజీబీవీ పాఠశాలలో కరోనా కలకలం
టేక్రియాల్ కేజీబీవీలో కరోనా కలకలం... 32 మందికి పాజిటివ్
18:58 March 16
టేక్రియాల్ కేజీబీవీలో కరోనా కలకలం... 32 మందికి పాజిటివ్
18:58 March 16
టేక్రియాల్ కేజీబీవీలో కరోనా కలకలం... 32 మందికి పాజిటివ్
కామారెడ్డి టేక్రియాల్ కస్తూర్బాగాంధీ పాఠశాలలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. పాఠశాలలోని 32 మంది విద్యార్థులు వైరస్‌బారిన పడ్డారు. కేజీబీవీలోని విద్యార్థులందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించగా... 32 మంది బాలికలకు పాజిటివ్ వచ్చినట్లు నోడల్ అధికారి వెల్లడించారు.
ఇదీ చూడండి: మైనార్టీ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం... 18 మందికి వైరస్
Last Updated : Mar 16, 2021, 7:32 PM IST