ETV Bharat / state

జూరాల వద్ద 34వ గేటు నుంచి వృథాగా పోతున్న నీరు

జూరాల 34 గేటు వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో వారం రోజులుగా నీరు లీకేజి అవుతూ కస్టర్డ్ గేట్ నుంచి దిగువకు వృథాగా పోతున్నది.

author img

By

Published : Sep 2, 2019, 12:23 PM IST

జూరాల వద్ద 34వ గేటు నుంచి వృథాగా పోతున్న నీరు

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల 34వ గేటు వద్ద సాంకేతిక సమస్యతో గేటు నుంచి నీరు లీకేజ్ అవుతోంది. వారం రోజుల నుంచి నీరు వృథాగా పోతున్నది. ఈ విషయంపై మెకానికల్ ఏఈ విజయ్ కుమార్​ని సంప్రదించగా జలాశయ నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉన్నందున నీటి ఒత్తిడి అధికంగా ఉందని తెలిపారు. అక్కడ మరమ్మతులు చేపట్టేందుకు సమయం పడుతుందని వెల్లడించారు.

జూరాల వద్ద 34వ గేటు నుంచి వృథాగా పోతున్న నీరు

ఇవీ చూడండి: ఈ శివుడి చేతిలో... ప్రాణం పోసుకున్న గణనాథులెందరో!

Intro:Tg_mbnr_01_02_jurala_34gate_leakage_neeru_huda_av_ts10049
జూరాల 34 గేటు వద్ద ఏమి లీకేజి కావడంతో వారం రోజుల నుండి కస్టర్డ్ గేట్ నుండి వందల క్యూసెక్కుల నీరు దిగువకు వృధా అవుతుంది.
Vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల 34వ గేటు వద్ద సాంకేతిక సమస్యలతో జూరాల జలాశయం 34 నుండి నీరు లీకేజ్ అవుతుంది వారం రోజుల నుండి నీరు వృధాగా పోతుంది. జూరాల జలాశయానికి వరద రాక అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితిలో నీరు లీకేజీలను అరికట్టాల్సిన అవసరం ఉంది . 34వ కస్టడీ గేటు వద్ద లీకేజీ విషయం పై బిజెపి మెకానికల్ ఈ విజయ్ కుమార్ ని సంప్రదించగా జలాశయ నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉన్నందున నీటి ఒత్తిడి అధికంగా ఉందని తెలిపారు. అక్కడ మరమ్మతులు చేపట్టేందుకు సమయం పడుతుందని తెలిపారు. జూరాల జలాశయానికి వరద రాక పెరిగింది ఆదివారం జలాశయానికి తొమ్మిది వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది . జూరాల పంట కాలువలకు 6500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు పెరగడంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మరో పంపులు కూడా ప్రారంభించిన నీటిని తోడి పోస్తున్నారు మిగతా ఎత్తిపోతల పథకాల్లో ఒక్కొక్క పంపు ద్వారా నీటిని తోడి కొనసాగుతుంది.Body:BabannaConclusion:9440569622

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.