ETV Bharat / state

'తెరాసను ఆదరించి... కారు గుర్తుకు ఓటు వేయండి'

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో మున్సిపల్​ ఎన్నికల ప్రచారాన్ని తెరాస ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని మూడు పురపాలికల్లో ఇంటింటికి వెళ్లి తెరాస అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించారు.

trs municipal election campaign in alampur
అలంపూర్​లో మున్సిపల్​ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Jan 15, 2020, 2:32 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో తెరాస ... పుర ఎన్నికల ప్రచారజోరు పెంచింది. అలంపూర్​లోని 1,2,3 వార్డుల్లోని అభ్యర్థులకు మద్దతుగా తెరాస ఎమ్మెల్యే వి.ఎం. అబ్రహం ప్రచారంలో పాల్గొన్నారు.

అలంపూర్​లో మున్సిపల్​ ఎన్నికల ప్రచారం

కాలనీవాసులు వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి సారించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నందున ఏ సమస్య వచ్చినా... త్వరగా పరిష్కారమవుతుందని అబ్రహం భరోసా ఇచ్చారు. ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున తెరాసను ఆదరించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Intro:tg_mbnr_04_15_trs_pracharam_av_ts10096 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ముమ్మర ప్రచారం ప్రారంభించిన తెరాస ఎమ్మెల్యే అబ్రహం

Body:అలంపూర్ నియోజకవర్గంలోని మూడు పురపాలిక లలో ఎన్నికలు జరుగుతున్న డంతో టిఆర్ఎస్ ప్రచారం మొదలు పెట్టింది అలంపూర్ పట్టణంలో 1 2 3 వార్డులలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం అభ్యర్థుల తరఫున ప్రచారం మొదలెట్టారు పండగ రోజు కూడా విస్తృత ప్రచారం నిర్వహించారు కాలనీల ప్రజలు వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు కార్యకర్తలు భారీగా తరలివచ్చి ప్రచారం నిర్వహించారు పార్టీ అధికారంలో ఉందని ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నందున టిఆర్ఎస్ పార్టీని ఆదరించి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.