జోగులాంబ గద్వాల జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. కృష్ణా చౌరస్తాలో జిల్లా పరిషత్ ఛైర్మన్ సరిత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాములు, వైద్య అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. వైఎస్సార్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.
ఇవీ చూడండి:టిక్‌టాక్ కోసం రైలు ఇంజిన్ ఎక్కిన యువకుడు