ETV Bharat / state

కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ...

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రంహం పాల్గొన్నారు.

author img

By

Published : Nov 1, 2019, 7:05 PM IST

KALYANA LAKSHMI CHEQUES DISTRIBUTION IN ALAMPUR

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే అబ్రహం చెక్కులు పంపిణీ చేశారు. పట్టణంలో ఎమ్మార్వో అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. త్వరలో పురపాలిక ఎన్నికల కోడ్ రాబోతున్నందున లబ్దిదారులకు ముందుగానే ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూతురి పెళ్లికోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా తెరాస ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందని అబ్రహం వివరించారు.

కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ...

ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లాన్నొదిలేశాడు'

Tg_mbnr_01_01_chekkula_pampini_vo_ts10096 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీచేసిన ఎమ్మెల్యే అలంపూర్ పట్టణ పురపాలికలో ఎమ్మారో అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో పురపాలిక పరిధిలోని లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల ఎమ్మెల్యే అబ్రహం అందజేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో పురపాలిక ఎన్నికల కోడ్ రాబోతున్నందున పురపాలిక పరిధిలోని లబ్దిదారులకు త్వరగా ఇస్తున్నట్లు తెలిపారు. పేద తల్లిదండ్రులు కూతురి పెళ్లికోసం ఇబ్బంది పడకుండా కల్యాణ లక్ష్మి పథకాన్ని తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టింది.పేర్కొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.