ETV Bharat / state

జూరాలకు కొనసాగుతున్న వరద... 44గేట్లు ఎత్తివేత - జూరాల ప్రాజెక్టు

జూరాల పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

huge inflow to jurala project and 44 gates opened
జూరాలకు కొనసాగుతున్న వరద... 44గేట్లు ఎత్తివేత
author img

By

Published : Sep 28, 2020, 5:06 AM IST

జూరాలకు కొనసాగుతున్న వరద... 44గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. 4 లక్షల 35 వేల 200 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా.. 44 గేట్లు ఎత్తి దిగువకు 4 లక్షల 35 వేల 773 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,045 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,043 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిలువ 8.631 టీఎంసీలుగా ఉంది.

ఇవీ చూడండి: రాగల మూడ్రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.