ETV Bharat / state

జోగులాంబ జిల్లాలో గుట్కాప్యాకెట్ల స్వాధీనం - పోలీసులు

జోగులాంబ గద్వాల్ జిల్లాలో గుట్కాపాకెట్లను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

జోగులాంబ జిల్లాలో అక్రమ గుట్కాపాకెట్ల స్వాధీనం
author img

By

Published : Aug 16, 2019, 10:44 AM IST

నారాయణపేట నుంచి ఇన్నోవా వాహనంలో 2.5 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా ఉండవెల్లి పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్​గేట్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా కర్నూల్​ జిల్లా ఓర్వకల్లుకు చెందిన చంద్రశేఖర్, హరికృష్ణల నుంచి గుట్కా ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉండవెల్లి ఠాణాకు తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.

జోగులాంబ జిల్లాలో గుట్కాపాకెట్ల స్వాధీనం

ఇదీ చూడండి : అనుష్క పంటచేలకొచ్చింది... ఎందుకబ్బా!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.