ETV Bharat / state

నేడు కన్నెపల్లి ఏడో పంపు ట్రయల్​ రన్ - కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంపుహౌస్ 1,3,4 పంపుల ట్రయల్​ రన్​ విజయవంతమైంది. ఈరోజు 7వ పంపు ట్రయల్​ రన్​ నిర్వహించనున్నారు.

seventh pump trial run at kannepally pump house
author img

By

Published : Jul 23, 2019, 5:19 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండె లాంటి కన్నెపల్లి పంపుహౌస్​లో 1,3,4 పంపుల ట్రయల్ రన్ ఇంజనీరింగ్ అధికారులు విజయవంతంగా నిర్వహించారు. సుమారు అరగంట పాటు ఈ పైపుల ద్వారా అన్నారం బ్యారేజీ వైపు జలాలు పరుగెత్తాయి. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద 6.0 టీఎంసీ, అన్నారం బ్యారేజీ వద్ద 6.11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 4.40 మీటర్ల నీటి మట్టం ఉంది.

నేడు కన్నెపల్లి ఏడో పంపునకు ట్రయల్​ రన్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.