ETV Bharat / state

బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు - సునీల్​నాయక్​

Police arrested Bandi Sanjay AT BHUPALAPALLI

author img

By

Published : Apr 2, 2021, 8:16 PM IST

Updated : Apr 2, 2021, 8:54 PM IST

20:14 April 02

బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పార్టీ కార్యక్రమానికి హాజరై... కేయూ విద్యార్థి సునీల్ అంతక్రియలకు వెళ్తున్న క్రమంలో బాంబుల గడ్డ వద్ద సంజయ్​ను పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్​ను అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు. 

బండి సంజయ్ వెంట మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ ఉన్నారు. సంజయ్​ అరెస్టును నిరసిస్తూ అంబేడ్కర్ సెంటర్​లో జిల్లా పార్టీ అధ్యక్షుడు కన్నం యుగంధర్ ఆధ్వర్యంలో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని ధర్నాను విరమింపజేశారు. 

ఇదీ చూడండి: 'సునీల్ నాయక్​ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం'

Last Updated : Apr 2, 2021, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.