ETV Bharat / state

'కల్యాణ లక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్యే' - సీఎం కేసీఆర్

భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఘనపూర్​ మండలంలోని 91 మంది లబ్ధిదారులకు సాయాన్ని అందజేశారు.

MLA Gandra Venkataramana Reddy
కల్యాణ లక్ష్మి చెక్కులు
author img

By

Published : Apr 16, 2021, 4:09 PM IST

అన్ని రంగాల్లో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలు ఆడపిల్లలకు అండగా నిలిచాయని వివరించారు. భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమై.. ఘనపూర్​ మండలంలోని 91 మంది లబ్ధిదారులకు చెక్కలను అందజేశారు.

పెళ్లి జరిగే ప్రతి ఇంటిని సీఎం కేసీఆర్​​ ఓ తండ్రిగా, మేనమామగా ఆర్థికంగా అందుకుంటున్నారని ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: రైతు సంక్షేమమే కేసీఆర్ సర్కార్ ధ్యేయం : మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.