ETV Bharat / state

అదనపు టీఎంసీ ఆఖరి మోటారు ట్రయల్ రన్ విజయవంతం - kaleshwaram project latest news

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి లక్ష్మి పంపుహౌస్​లో అదనపు టీఎంసీ పనుల్లో భాగంగా ఆఖరి మోటారు ట్రయల్ రన్​ను ఇంజినీర్లు నిర్వహించారు. ఇప్పటికే 6 మోటార్లను అమర్చి ట్రయల్ రన్ పూర్తి చేయగా... 17 వ మోటర్​ ట్రయల్​ రన్​ కూడా విజయవంతమైంది.

అదనపు టీఎంసీ ఆఖరి మోటారు ట్రయల్ రన్ విజయవంతం

author img

By

Published : Dec 15, 2020, 4:23 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి లక్ష్మి పంపుహౌస్​లో అదనపు టీఎంసీ పనుల్లో భాగంగా ఆఖరిదైన 17వ మోటారు ట్రయల్ రన్ నిర్వహించారు. డెలివరీ ఛానల్ వద్ద 33, 34వ పైపుల ద్వారా కొద్దిసేపు జలాలు ఎత్తిపోశాయి. అదనపు టీఎంసీ పనుల్లో భాగంగా ఇప్పటికే 6 మోటార్లను అమర్చి ట్రయల్ రన్ పూర్తి చేశారు.

ఆఖరు మోటారుకు కూడా విజయవంతంగా ట్రయల్​రన్ నిర్వహించగా... పంప్​హౌస్ నుంచి గోదావరి జలాలు డెలివరీ ఛానల్ ద్వారా గ్రావిటీ కాలువలో ఎత్తిపోశాయి. అదనపు టీఎంసీ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా... కరోనా కారణంగా విదేశాల నుంచి మోటార్ల దిగుమతి ఆలస్యమైంది. కరోనా సడలింపులతో మోటార్లు తెప్పించిన అధికారులు పనుల్లో వేగం పెంచారు.

అదనపు టీఎంసీ ఆఖరి మోటారు ట్రయల్ రన్ విజయవంతం
అదనపు టీఎంసీ ఆఖరి మోటారు ట్రయల్ రన్ విజయవంతం

ఇదీ చూడండి: ప్రయాణికులకు శుభవార్త: పండుగ వేళ.. ప్రత్యేక రైళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.