ETV Bharat / state

జయశంకర్ జిల్లాలో ఘనంగా జెండా పండుగ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్​ కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

author img

By

Published : Aug 15, 2019, 2:57 PM IST

జయశంకర్ జిల్లాలో ఘనంగా జెండా పండుగ

భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్​ కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉత్సహంగా జరుపుకున్నారు. జాతీయజెండాను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఎగురవేశారు. జేసీ స్వర్ణలత, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు గౌరవించి నిర్వహించుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఇదీ చూడండి : 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ: కేసీఆర్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.