ETV Bharat / state

రాత్రి 11 గంటల వరకు పనులు పరిశీలించిన కలెక్టర్​

జయశంకర్​ జిల్లా రేగొండలో జరుగుతున్న రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్​ అబ్దుల్​ అజీమ్​ రాత్రి 11 గంటల వరకు పరిశీలించారు. రైతు వేదిక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను అదేశించారు.

collecter abdhul azim inspected raithuvedhika works till 11'o clack

author img

By

Published : Oct 9, 2020, 2:06 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేగొండ, సుల్తాన్​పురం, చిన్నకొడపాక, దమ్మన్నపేట గ్రామాల్లో జరుగుతున్న రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్​ అబ్దుల్​ అజీమ్​ పరిశీలించారు. రాత్రి 11 గంటల వరకు కలెక్టర్​ పరిశీలన కొనసాగింది. పనుల తీరును అధికారులను అడిగి కలెక్టర్​ తెలుసుకున్నారు.

ఈనెల 17లోపు నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పీఆర్ ఈఈ రాంబాబు, అధికారులను ఆదేశించారు. కలెక్టర్​ వెంట తహసీల్దార్ జివాకర్ రెడ్డి, ప్రత్యేక అధికారి మనోహర్, డీపీఆర్‌వో రవికుమార్, ఎంపీడీవో సురేందర్, ఏవో వాసుదేవరెడ్డి, పీఆర్ డీఈ ఆత్మారాం, ఏఈ సతీశ్​​, ఏఈవో ప్రశాంత్ , సర్పంచులు చందు, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: భర్తతో మాట్లాడనివ్వట్లేదని అత్తపై కోడలు దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.