జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని కన్నెబోయిన గూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తన చారవాణిలో అశ్లీల వీడియోలు చూపిస్తున్నాడని, పాఠశాలకు చదువు కోవడానికి వస్తే ఇలా చేయడం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.? ఆ సార్ మాకొద్దు అంటూ పాఠశాల ముందు ధర్నా చేపట్టారు.
ఇవీ చూడండి: నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్పై నేడు సుప్రీం విచారణ