జనగామ జిల్లా కలెక్టర్గా నిఖిల బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు సంగారెడ్డి జిల్లా సంయుక్త పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆమె పదోన్నతిపై జనగామ కలెక్టర్గా నియామకమయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి ఆమెకు స్వాగతం పలికారు. ఇదివరకు జనగామ కలెక్టర్గా పని చేసిన వినయ్ కృష్ణా రెడ్డి సూర్యాపేట జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు.
ఇవీ చూడండి: దిశ కేసులో మొదటి రోజు ముగిసిన కమిషన్ విచారణ