ETV Bharat / state

పంటల నమోదు ప్రక్రియతో మేలు: కలెక్టర్​ - janagama collector nikhila latest news

పంటల నమోదు ప్రక్రియతో మేలు జరుగుతుందని జనగామ జిల్లా కలెక్టర్​ నిఖిల అన్నారు. జనగామ మండలం గానుగుపహాడ్​లో పంటల నమోదు, రైతు వేదిక, పల్లె పార్కును పరిశీలించారు.

janagama collector nikhila visit village
పంటల నమోదు ప్రక్రియతో మేలు: కలెక్టర్​
author img

By

Published : Sep 9, 2020, 12:08 PM IST

పంటల సాగు విత్తన దశ నుంచి మార్కెట్​లో గిట్టుబాటు ధర కల్పించేంతవరకు రైతులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని జనగామ కలెక్టర్​ నిఖిల అన్నారు. జనగామ మండలం గానుగుపహాడ్​ గ్రామంలో పంటల నమోదు, రైతు వేదిక, పల్లె పార్కు పనులను ఆమె మంగళవారం పరిశీలించారు.

గ్రామ రైతు కన్నబోయిన రమేశ్​, పోతుగంటి భాస్కర్​ను వరి పంట పూర్తిగా ఎందుకు వేయాల్సి వచ్చిందని.. కొంతమేర పత్తి సాగు చేసుకోవచ్చు కాదా అని అడిగారు. వారు స్పందిస్తూ తమ భూమి వరి పంటకే అనుకూలమని తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.