ETV Bharat / state

దేవరుప్పులలో భారీ వర్షం - rain

తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండల వ్యాప్తంగా రెండు గంటలపాట భారీ వర్షం కురిసింది. వాన నీరు రోడ్డుపైకి రావడం వల్ల వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుపై నీరు
author img

By

Published : Jul 20, 2019, 11:46 PM IST

జనగామ జిల్లా దేవరుప్పుల మండల వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. రహదారులన్ని జలమయమయ్యాయి. సీతారాంపూర్​కు వెళ్లే రహదారిపై నీరు నిలిచిపోడం వల్ల వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురవడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

దేవరుప్పులలో భారీ వర్షం

ఇవీ చూడండి : వివాహిత అనుమానాస్పద మృతి, అత్తింటివారే చంపారని ఆరోపణ

Intro:Tg_wgl_64_20_varshamtho_pryanikula_imbandi_av_ts10070
Nitheesh janagama 8978753177
జనగామ జిల్లా దేవరుప్పుల మండల వ్యాప్తంగా మధ్యాహ్నం రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్ని జలమయమయ్యాయి. ముఖ్యంగా సీతారాం పూర్ గ్రామానికి వెళ్లే రహదారిపై నుంచి పొలాల నుంచి కుంటలోకి వెళ్లే దారిలో భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది గా మారింది. చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.Body:1Conclusion:2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.