ETV Bharat / state

దేవాదుల జలాశయంలో భారీగా పెరిగిన మీనాలు - fish grew larger in devadula reservoir at janagaon district

రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గ కేంద్రంలోని దేవాదుల జలాశయంలో వదిలిన చేప పిల్లలు.. ఎదిగి సుమారు 30 కిలోలపైనే ఉన్నాయి. చేపలు పడుతున్న మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

fish grew larger in devadula reservoir at janagaon district
దేవాదుల జలాశయంలో భారీగా పెరిగిన మీనాలు
author img

By

Published : Jun 11, 2020, 5:13 PM IST

జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గ కేంద్రంలోని దేవాదుల జలాశయంలో తెరాస ప్రభుత్వం అందించిన చిన్న చేపపిల్లలు ఎదిగి పెద్దవై సుమారు 30 కిలోల బరువు పెరిగాయి. గత వారం రోజులుగా జలాశయంలో చేపలు పడుతున్న మత్స్యకారులకు భారీ చేపలు లభించగా వారు ఆనందానికి అవధుల్లేకుండా ఉన్నాయి.

గురువారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారాలకు సుమారు 40 కిలోల బరువున్న గ్యాస్​కట్ చేప వలలో పడింది. ప్రభుత్వం అందించిన చేప పిల్లలు ఎదిగి తమకు ఆర్థికంగా దోహదపడుతున్నాయని మత్స్యకారులు తెలిపారు.

ఇవీ చూడండి: గంటల పాటు ఎండ ఉన్నా.. వైరస్‌ విజృంభణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.